వ్యాక్సినేషన్లో భారత్ చరిత్ర లిఖించింది. వ్యాక్సినేషన్లో 100 కోట్ల డోసులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ దాటడంపై శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. గతంలో ఒక్కరోజే 2.5 కోట్ల టీకాలు వేశారు. చైనా తరువాత వంద కోట్ల మార్కు దాటిన దేశంగా భారత్ నిలిచింది.
New Covid Variant : ఒమిక్రాన్ కన్నా ప్రాణాంతక వేరియంట్ వచ్చేసిందా?
MLC JeevanReddy: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
CM JAGAN: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
Regular Market Price: కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలు
Weekedn Curfew Lifted : రాజధాని నగరంలో మారిన కోవిడ్ గైడ్ లైన్స్...బార్లు, రెస్టారెంట్లు రీ ఓపెన్
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!
Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే