X

Shreya Muralidhar: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి.| ABP Desam

By : ABP Desam | Updated : 07 Dec 2021 11:17 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ శ్రియా మురళీధర్ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆమె వయసు 27 సంవత్సరాలే. చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. శ్రియ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రియా మురళీధర్ యాంకర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ కూడా! ఆమె స్వస్థలం హైదరాబాద్‌లోని ల‌క్డిక‌పూల్‌. నటన అంటే ఆమెకు చాలా ఇష్టం, అందుకని, ఆరోగ్య పరంగా తనకు ఎన్ని అవరోధాలు ఉన్నా,వాటిని దాటుకుని నటించడం మొదలు పెట్టారు. టీవీ హోస్ట్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లి చూపులు' రియాలిటీ షోలో శ్రియ ఓ కంటెస్టెంట్. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. 'బ్యూటీ అండ్ ద బాస్' సీజన్ 2లో ఓ పాత్ర చేశారు. 'వాట్ ద ఫన్' యూట్యూబ్ ఛాన‌ల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు.

సంబంధిత వీడియోలు

King Nagarjuna Bangarraju: లూజర్ 2 ఈవెంట్ లో ఆసక్తికరమైన విషయం చెప్పిన కింగ్ నాగార్జున| ABP Desam

King Nagarjuna Bangarraju: లూజర్ 2 ఈవెంట్ లో ఆసక్తికరమైన విషయం చెప్పిన కింగ్ నాగార్జున| ABP Desam

Ala Vaikunthapuramlo Bollywood:మళ్లీ థియేటర్లలోకి అల వైకుంఠపురములో| Allu Arjun|Pooja Hegde|ABP Desam

Ala Vaikunthapuramlo Bollywood:మళ్లీ థియేటర్లలోకి అల వైకుంఠపురములో| Allu Arjun|Pooja Hegde|ABP Desam

13 Years for Arundhati: పాత్ బ్రేకింగ్ మూవీకి 13 ఏళ్లు | Anushka | Sonu Sood | Tollywood | ABP Desam

13 Years for Arundhati: పాత్ బ్రేకింగ్ మూవీకి 13 ఏళ్లు | Anushka | Sonu Sood | Tollywood | ABP Desam

Nandamuri Balakrishna: కుటుంబసభ్యులతో బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు | Sankranthi

Nandamuri Balakrishna: కుటుంబసభ్యులతో బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు | Sankranthi

Bhama Kalapam First Glimpse: సరికొత్త పాత్రలో ప్రియమణి| Priyamani | Tollywood |Thriller

Bhama Kalapam First Glimpse: సరికొత్త పాత్రలో ప్రియమణి| Priyamani | Tollywood |Thriller
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Breaking News Live: కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం

Breaking News Live: కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Karimnagar: కరోనా విజృంభణ.. ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి