అన్వేషించండి
Advertisement
Vijay Deverakonda ED Enquiry : 9 గంటల పాటు లైగర్ కేస్ లో ఈడీ విచారణ | DNN | ABP Desam
సినిమాలు చేయటం, సెలబ్రెటీని కావటం వల్లనే కొన్నిసార్లు ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ చేస్తున్న దర్యాప్తులో భాగంగా విజయ్ ను 9 గంటల పాటు విచారించారు అధికారులు. తర్వాత మీడియాతో మాట్లాడిన విజయ్...ఇలాంటివి లైఫ్ లో ఎక్స్ పీరియన్స్ లా గుర్తుంటాయన్నారు. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించానని..తనకు తెలిసిన విషయాలు చెప్పానన్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Ram Charan Participaes in Unstoppable 4 | బాలయ్య, రామ్ చరణ్ సందడిపై భారీగా అంచనాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion