అన్వేషించండి
Advertisement
RRR Actor Jr NTR Family Visits Tirumala: తిరుమలలో ఎన్టీఆర్ కుటుంబం | BhargavRam, Abhayram | ABPDesam
Tirumalaలోని Lord Venkateshwara Swamyని RRR Movie Hero Jr Ntr Wife Lakshmi Pranathi, కుమారులు Bhargav Ram, Abhay Ram దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎంటర్‌టైన్‌మెంట్
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion