![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Karate Kalyani About Hema Drugs Case | హేమ డ్రగ్స్ కేసుపై మాట్లాడిన కరాటే కళ్యాణి | ABP Desam
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కరాటే కళ్యాణి స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం వారు ఎఫ్ఐఆర్ను సవరించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్‌ను ఆ రోజే సేకరించి పరీక్షలకు పంపగా ఆ టెస్టుల్లో పలువురు తెలుగు నటులకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరి వివరాలను కూడా వెల్లడించారు. తెలుగు నటి క్రిష్ణవేణి, మరో నటి అషి రాయ్‌లకు పాజిటివ్ అని తేలిందని పోలీసులు వెల్లడించారు.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
https://twitter.com/abpdesam
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam
![Amitabh Bachchan Kamal Haasan About Makeup: అమితాబ్, కమల్ హాసన్ మేకప్ కష్టాలు |](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/392850ee0eb8b5935c67768ed85a17811719294736236953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Producer SKN At Alliance Victory Celebrations: పీపుల్స్ మీడియా ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ స్పీచ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/85c2d1469fb2c15f9211df3027c06eea1719235425660953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Kamal Haasan on Krishnam Raju: kalki 2898AD సినిమా ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గురించి కమల్ హాసన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/002736a20e1de34ea70c5d3d6248f0421719226249915953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Kamal Haasan on Kalki 2898AD: కల్కి 2898AD తన విలన్ రోల్ గురించి కమల్ హాసన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/668fdcc01b5e93f45e9fe885df0a5d5c1719224925307953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Prabhas on Kalki 2898AD: అమితాబ్ అడిగిన ప్రశ్నకు కల్కిలో తన క్యారెక్టర్ ఏంటో చెప్పిన ప్రభాస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/29a906f0a604bbd4afb12fffdb5c76121719224417935953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)