అన్వేషించండి
Advertisement
Taraka Ratna Wife Emotional : తారకరత్న గుండెల్లో బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు | ABP Desam
నందమూరి ఫిబ్రవరి 18న మరణించారు. నెల రోజుల తరువాత ఆయన భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తారక రత్న మరణించి నెల రోజులైనా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తమ ప్రయాణం మొదలైన రోజులను గుర్తు చేసుకున్నారు.
''మనం కలిశాం, మనం మంచి స్నేహితులు అయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం... మన బంధం గురించి అప్పట్లో నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ... మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్'' అని తమ ప్రయాణం సంగతులు చెప్పుకొచ్చారు.
Tags :
Nandamuri Balakrishna Vijay Sai Reddy Nandamuri Family Nandamuri Taraka Ratna ABP Desam Tarak Ratna Alekhya Reddy Alekhya Tarak Ratna News Tarak Ratna Wife Taarak Ratna Alekhya Reddy Taarak Ratna Alekhya Nandamuri Tarak Ratna Death Tarak Ratna Death Alekhya Reddy Father Alekhya Reddy Interview Alekhya Reddy Parents Tarak Ratna Vijay Sai Reddy Taarak Ratna Vijay Sai Reddy Relation Tarak Ratna Family Nandamuri Balakrishna Tarak Ratna Taarak Ratnaసినిమా
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion