అన్వేషించండి
బ్రహ్మానందం బర్త్ డే ట్రీట్ గా 'పంచతంత్రం' స్పెషల్ టీజర్..
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'పంచతంత్రం' సినిమా నుంచి 'జర్నీ ఆఫ్ వ్యాస్' పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. ఆలిండియా రేడియోలో పని చేసి రిటైరైన వేదవ్యాస్.. లేటు వయసులో కొత్త కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఏమ్మా! కెరీర్ అంటే ఇరవైల్లోనే మొదలు పెట్టాలా? అరవైల్లో మొదలు పెట్టకూడదా?' అంటూ కథలు చెప్పడం ప్రారంభించడమే.. సినిమా స్టార్టింగ్ అన్నట్లు తెలుస్తోంది. వేదవ్యాస్ చెప్పే కథలే 'పంచతంత్రం'గా మారనున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















