అన్వేషించండి
Advertisement
Mahesh Babu Emotional At Guntur Kaaram Pre Release Event: నాన్న గుర్తుకొచ్చి ఎమోషనల్ అయి ఫ్యాన్స్ కు చేతులెత్తి దండం పెట్టిన మహేష్
మహేశ్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది. భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు అభిమానులే తనకు అన్నీ అన్నారు. ప్రస్తుతం తనకు తల్లిదండ్రులు లేరని, అమ్మైనా, నాన్నైనా అభిమానులేనని చెప్పారు.
సినిమా
#UITheMovie Warner Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విజయవాడ
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement