సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి కోటా శ్రీనివాసరావు నివాళులర్పించారు. మహేష్ బాబును పట్టుకుని కోటా ఏడ్చేశారు.