అన్వేషించండి
Breaking News | Kaikala Satyanarayana: తుదిశ్వాస విడిచిన కైకాల సత్యనారాయణ
సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ బిరుదాంకితుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. 1935 జులై 25న కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన.... సుమారు 700కి పైగా చిత్రాల్లో నటించారు. 1959లో సిపాయి కూతురు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ డూప్ గా కూడా కైకాల అనేక చిత్రాల్లో నటించారు. అక్కడి నుంచి సుదీర్ఘంగా సాగిన నటనా ప్రస్థానంలో పాజిటివ్, నెగెటివ్ అనేక పాత్రలతో జనాలను అలరించారు. ఆయన చివరగా 2019లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో కనిపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion
















