అన్వేషించండి
Anand Deverakonda Vaishnavi Chaitanya Bonalu Celebrations: బోనాలు సమర్పించిన బేబీ టీం
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బేబీ. జులై 14న రిలీజ్ అవబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా.... చిత్రబృందం బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. హీరోయిన్.... అమ్మవారికి బోనం సమర్పించారు.
వ్యూ మోర్





















