అన్వేషించండి
Aadavallu Meeku Johaarlu Special Interview: Set లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారో వాళ్లే చెప్పేశారు
Sharwanand, Rashmika Mandanna జంటగా నటించిన చిత్రం Aadavallu Meeku Johaarlu. Kishore Tirumala దర్శకత్వం వహించారు. Khushbu, Raadhika Sharatkumar, Urvashi కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్ర Promotions లో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. సినిమా కథ గురించి, ఆడవాళ్లూ మీకు జోహార్లు అని శర్వా ఎందుకు అనాల్సి వచ్చిందో వారి మాటల్లోనే చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















