అన్వేషించండి

Chenab Bridge Engineer Madhavi Latha | ఛీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణం వెనుక తెలుగు మహిళ

 ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారిన  ఛీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం లో మన తెలుగు మహిళా ఇంజనీర్ పాత్ర  ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్ లోని  చీనాబ్ నదిపై  359 మీటర్ల ఎత్తులో  నిర్మించిన చీణాబ్ రైలు వంతెన  ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కన్నా  35 మీటర్ల ఎత్తు లో ఉంది.  ఈ రైల్వే బ్రిడ్జిని ఇటీవలే  ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభం కావడంతో  జమ్ము - శ్రీనగర్ల మధ్య రైల్వే లింక్ ఏర్పడింది. మనదేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా డైరెక్ట్ గా శ్రీనగర్ కి ఇప్పుడు  ట్రైన్ ద్వారా వెళ్లే అవకాశం వచ్చేసింది. కాశ్మీర్ డెవలప్మెంట్ లో ఇది ఒక కీలక మలుపుగా  నిపుణులు చెబుతున్నారు . అయితే ఇంత అద్భుతమైన నిర్మాణం వెనక  ఒక మహిళా ఇంజనీర్ పాత్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  గత 17 ఏళ్లుగా ఆమెఈ ప్రాజెక్టుకి అంకితమై పని చేశారు.  ఆమె పేరు డాక్టర్ గాలి మాధవి లత.


ఒకే ప్రాజెక్ట్ కోసం 17 ఏళ్ళు అంకితమై...

మహిళా ఇంజనీర్ మాధవి లత  సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ ఐఐటీ నుండి  పీహెచ్డీ చేశారు  2003 లో బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్  సైన్స్ (IIS ) లో  జియో టెక్నికల్ ఇంజనీరింగ్  ప్రొఫెసర్ గా చేరి రెండేళ్లు పని చేసారు.  ఆ తర్వాత ప్రతిష్టాత్మక చినాబ్ రైల్వే ప్రాజెక్ట్ లో చేరి  17 ఏళ్ల పాటు  దానికే అంకితమై పని చేశారు.  ఈ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ గా  అమూల్యమైన సలహాలు అందించి చాలా కీలకంగా మారారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్  ఆఫకోన్స్  (AFCONs ) సంస్థ కోరిక మేరకు ఈ ప్రాజెక్టులో చేరిన ఆమె  ముందుగా  తన కో కాన్సల్టెంట్ గా మరొక వ్యక్తిని నియమించుకున్నారు. కానీ అత్యంత ఎత్తైన కొండల నడుమ, విపరీతమైన వేగంతో వీచే గాలులను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండడంతో  ఈ పని తన వల్ల కాదు అంటూ అతను తప్పుకున్నాడు. అయినప్పటికీ మాధవి లత  ఏ మాత్రం వెనుకంజు వేయకుండా  బ్రిడ్జ్ వాలు స్థిరీకరణ (SLOPE ), పునాది బలోపేతం వంటి ముఖ్యమైన అంశాల్లో కీలకంగా పనిచేశారు. 17 ఏళ్ల పాటు ఇదే పనిలో ఉన్న ఆమె  పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. 1400 కోట్లకు పైగా ఖర్చుతో  మించిన ఈ ప్రతిష్టాత్మక చినాబ్ రైల్వే బ్రిడ్జి  జూన్ 6న ప్రధాని మోదీ ప్రారంభించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్
రామ్ చరణ్ దేవాలయం - అర్జున్ థియేటర్ వద్ద చరణ్ విగ్రహంపై ట్రోలింగ్స్... సారీ చెప్పిన ఫ్యాన్స్
Dhee Show Pandu Health Bulletin : ఢీ పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేయగలడా - హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఢీ పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేయగలడా - హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget