అన్వేషించండి
TDP Kala Venkat Rao Interview: చీపురుపల్లి నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానంటున్న కళా
చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణను ఓడించి, చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు అంటున్నారు. అదే సమయంలో తమ్ముడి కొడుకు కిమిడి నాగార్జున అసంతృప్తిపై స్పందించిన వెంకట్రావు.... సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ముందుకు వెళ్తామని ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్ లో చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















