అన్వేషించండి

Chandrababu in NDA Meeting | ఎన్డీయే మీటింగ్ లో చంద్రబాబే ప్రధాన ఆకర్షణ

న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే పార్టీ నేతల మీటింగ్ జరిగింది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కూటమిలో బీజేపీ తర్వాత అంత పెద్ద మొత్తంలో ఎంపీ స్థానాలు గెల్చుకున్న తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోదీ పక్కనే చంద్రబాబు నాయుడు కోసం కుర్చీ వేశారు. మోదీ కుడివైపు అమిత్ షా కూర్చోగా ఎడమ వైపు చంద్రబాబు నాయుడు ఆయన పక్కన నితీశ్ కుమార్ కూర్చున్నారు. బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా అవతరించిన టీడీపీ, జేడీయూ అధినేతలకు ఎన్డీయే మీటింగ్ లో ప్రధాని మోదీ సముచిత స్థానం కల్పించారు. 40ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ ఎప్పుడో పాతికేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు మళ్లీ చాన్నాళ్ల తర్వాత దేశరాజకీయాల్లో కీలక బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్న టైమ్ లో ప్రధాని మోదీ చంద్రబాబుపై చూపించిన ఆదరణ తెలుగు దేశం పార్టీ నేతల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. ఇది తెలుగోడి రేంజ్ అంటూ ఆంధ్రా, తెలంగాణల్లోని పొలిటికల్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎన్డీయే  మీటింగ్ లో చంద్రబాబు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ అభినందించటం, అందరూ హాయిగా నవ్వుకోవటం కనిపించాయి. ఇప్పటికే ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి సభ్యుల మద్దతుతో ఈనెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీ కి ఎలాంటి బాధ్యతలు అప్పగించునున్నారనే అంశంపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎలక్షన్ వీడియోలు

KA Paul Fires on Chandrababu Naidu | చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ కేఏ పాల్ | ABP Desam
KA Paul Fires on Chandrababu Naidu | చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ కేఏ పాల్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget