అన్వేషించండి
Desam Adugutondi | అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.. అంగట్లో సరుకుగా మారిందా..? | Indian Democracy
ప్రంపంచంలోనే అతిపెద్దదైన మన ప్రజాస్వామ్యం.. పరిఢవిల్లుతోందంట.. అని చప్పట్లు కొడదామా... లేక అంగట్లో సరుకులా అమ్ముడుపోతోందంటూ.. నిట్టూర్పులు విడుద్దామా.. ఎందుకంటే రెండూ మన మాటలే. ఏకంగా 70కోట్ల మంది ఓట్లు వేసుకుని గెలుపించుకునే గ్రేట్ ఇండియన్ డెమక్రసీ ఇదీ అంటూ జబ్బలు చరుచుకునే మనం.. కొన్నాళ్లుగా ప్రజాస్వామ్యం ఫర్ సేల్ అంటూ హోల్ సేల్ గా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి కాస్తైనా చింతిద్దాం... ఓటుకు ఐదు వేలు ఇవ్వకపోతే మా గుమ్మం తొక్కద్దంటూ చేసిన వీధి పోరాటాలను చూసి... మరి కాస్త సిగ్గుపడదాం..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















