అన్వేషించండి
Debate Over Making Hindi as Indian National Language: దేశంలో మళ్లీ రేగిన హిందీ మంటలు|ABP Desam
దేశంలో మళ్లీ హిందీ మంటలు రేగాయి. Union Home Minister Amit Shah చేసిన వ్యాఖ్యలతో Hindi అంశంపై మరో సారి వివాదం చెలరేగింది. Hindi Promotion or Imposition అంటూ తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు Bengal, Seven Sisters States నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ హిందీ వివాదం ఏంటీ..? ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారం దేశం అడుగుతోందిలో చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















