అన్వేషించండి
Advertisement
Bodhan Child Marriage : బోధన్ లో బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఓ విద్యార్థినికి బాల్య వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. మరోవైపు పెళ్లి కొడుకు కూడా మైనర్ బాలుడే ఈ విషయం తెలిసిన అధికారులు అక్కడికి చేరుకున్నారు.పెళ్లి మండపానికి చేరుకుని పెళ్లిని ఆపించారు. ఇరువురి కుటుంబాలకు కౌన్సిలింగ్ చేశారు అధికారులు. పలువురి పై కేసు నమోదు చేశారు.
క్రైమ్
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion