అన్వేషించండి
Hyderabad Gang Rape: హైదరాబాద్‌లోని పాతబస్తీలో బాలికపై గ్యాంగ్ రేప్ | ABP Desam
హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాత బస్తీలో ఒక బాలికపై కొందరు యువకులు రెండు రోజుల పాటు ఓయో రూమ్ లో అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
క్రికెట్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్





















