X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

East Godvari News: వాటర్ డ్రమ్ముల్లో గంజాయి తరలింపు... రూ.3.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

By : ABP Desam | Updated : 25 Sep 2021 08:48 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ర్పు గోదావరి జిల్లా పోలీసులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎమ్. రవీంద్రనాథ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా సరిహద్దులో అల్లూరికోట నుంచి భారీ ఎత్తున గంజాయిని కూలీలతో రవాణా చేస్తున్నారన్న కచ్చితమైన సమాచారంతో గత రెండు రోజులుగా పోలీసులు నిఘా పెట్టారు. చింతూరు సబ్-డివిజన్ ఏఎస్పీ కృష్ణకాంత్ పర్యవేక్షణలో సీఐ యువకుమార్, మోతుగూడెం ఎస్సై వి.సత్తిబాబు శుక్రవారం చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా చేపట్టారు. 

వాటర్ డ్రమ్ముల్లో గంజాయి 

వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో 500 లీటర్ల వాటర్ డ్రమ్ము్ల్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినారు. వారి వద్ద నుండి 3350 కే‌జీల గంజాయి, ఒక లారీ, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 కోట్ల 50 లక్షలుగా గుర్తించారు.

Also Watch: మీ పాటలతో మీరెప్పుడు మా తోనే ఉంటారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

సంబంధిత వీడియోలు

Railway Gate: మద్యం మత్తులో రైల్వే గేట్ మెన్‌పై ఆకతాయిల దాడి...

Railway Gate: మద్యం మత్తులో రైల్వే గేట్ మెన్‌పై ఆకతాయిల దాడి...

Kidnap Case: అమ్మ చెంతకు చిన్నారి.. అపహరణకు గురైన పాప దొరికింది

Kidnap Case: అమ్మ చెంతకు చిన్నారి.. అపహరణకు గురైన పాప దొరికింది

RK Niece : సంక్షేమ పథకాలకు, మావోయిస్టులకు లింకేంటి.. ఆర్కే రియాక్షన్ ఇదేనా..

RK Niece : సంక్షేమ పథకాలకు, మావోయిస్టులకు లింకేంటి.. ఆర్కే రియాక్షన్ ఇదేనా..

RK Relatives: ఆర్కే మృతి కుటుంబ సభ్యులు ముందే ఊహించారా..?

RK Relatives: ఆర్కే మృతి కుటుంబ సభ్యులు ముందే ఊహించారా..?

Telugu Academy Scam: రూ. 200 కోట్లు దాటిన స్కామ్.. రికవరీ సాధ్యమయ్యేనా

Telugu Academy Scam: రూ. 200 కోట్లు దాటిన స్కామ్.. రికవరీ సాధ్యమయ్యేనా
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?