అన్వేషించండి
Advertisement
Indias Richest Top 10: దేశంలో టాప్-10 కుబేరులు వీరే, ఆస్తుల వివరాలు ఇలా
Hurun India Rich List 2021: ఐఐఎఫ్ఎల్ వెల్త్- హురూన్ ఇండియా సంయుక్తంగా 2021 సంవత్సరానికి టాప్ 10 ధనంవతుల జాబితాను విడుదల చేసింది. అంబానీల నుంచి అదానీల వరకూ.... దేశంలో తొలి పది మంది కుబేరుల జాబితాలో ఉన్న వ్యాపారవేత్తలు, వివరాల కోసం ఈ వీడియో వీక్షించండి. తొలిసారిగా అదానీ సోదరులిద్దరూ టాప్-10లో నిలవడం గమనార్హం. ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలవగా, అదానీ ఫ్యామిలీ, హెచ్‌సీఎల్ శివ నాడార్, హిందూజా గ్రూప్, లక్ష్మీ మిట్టల్ టాప్ 5లో ఉన్నారు.
బిజినెస్
Hindenburg Report Effect on Adani Group Stocks fall | అదానీ షేర్లు ఢమాల్.. మార్కెట్ అల్లకల్లోలం |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion