గణేష్ ఉత్సవాలపై ఏపీలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీసే మహిళ వీడియో వైరల్ అవుతోంది. ఎవరికీ లేని ఆంక్షలు తమకెందుకని నిలదీస్తున్నారు. వైఎస్ వర్ధంతి మీటింగ్లకు కరోనా లేదని ప్రశ్నించింది. విగ్రహాల కొనుగోలుపై కూడా ఆంక్షలేంటని నిలదీసింది.
WaterApple Farming in AnanthaPur District:కరువు జిల్లాలో సిరులు కురిపిస్తున్న వాటర్ యాపిల్|ABP Desam
Srikakulam: రహదారి లేక.. పడవ ప్రయాణమే ఆధారం| Vajrapukothuru| Pudi Lanka| ABP Desam
Puttaparthi Ujwala Foundation Lands: కబ్జా కోరల్లో పుట్టపర్తి ఉజ్వల ఫౌండేషన్ ఆస్తులు | ABP Desam
Protest Against MLA Prakash Reddy: ఓట్ల కోసం చాలా చెప్పారు.. ఒక్కటీ చెయ్యలేదు | ABP Desam
Minister Usha Sri Charan Shocks: గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో మంత్రికి చుక్కెదురు | ABP Desam
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు