అన్వేషించండి
Srikakulam Bear: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్
శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, అంబుగాం పరిసర ప్రాంతంలో ఒక భారీ ఎలుగు సంచారం చేసింది. చీకటి పడిన వేళ బంటి వూర్లో ఉన్న ఓ జీడి పరిశ్రమలోకి వెళ్లేందుకు చుట్టూ ఉన్న రేకులను పీకే ప్రయత్నం చేసింది.జీడీ తోటలు ఉన్న ప్రదేశాలైన మందస,వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన చాలా గ్రామాల్లో ఎలుగు బంట్లు పొద్దుబోతే చాలు స్వైరవిహారం చేస్తుండడంతో ఏ సమయంలో ఎవరిపై దాడిచేస్తాయో అని ప్రజలు బిక్కు బిక్కు మని కాలం గడుపుతున్నారు.ఆటవీశాఖాధికారులు దృష్టి సారించి రక్షణ కలిపించాలని స్థానికులు కోరుతున్నారు.అయితే ఈ ఎలుగుబంటి చేష్టలను అంబుగామ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు దూరం నుండి తన సెల్ ఫోన్లో బంధించాడు
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















