అన్వేషించండి
Vizianagaram : భార్యను పదమూడేళ్లుగా ఇంటిలోనే బందీ చేసిన భర్త | DNN | ABP Desam
పదమూడేళ్లుగా తన భార్యను బయటప్రపంచంలోకి అడుగు పెట్టనివ్వకుండా ఇంటిలో ఓ గదిలో బంధించాడు ఓ భర్త. బాధితురాలి తల్లితండ్రుల పోరాటం..కోర్టు అనుమతి రావటంతో పోలీసులు వచ్చి బయటకు తీసుకువస్తే కానీ ఆమె బయటి ప్రపంచాన్ని చూడలేకపోయింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ





















