అన్వేషించండి
Visakha Navy Day: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఘనంగా నేవీ డే సెలబ్రేషన్స్
నేవీ డే సంబరాల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ లో తూర్పనావికా దళం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీపకాంతులతో అలకరించిన మూడు యుద్ధనౌకలను సముద్రతీరానికి తీసుకువచ్చి ప్రదర్శన చేసింది. విద్యుత్ దీపాల నడుమ యుద్ధ నౌకలు కళకళలాడగా....నౌకల నుంచి గాల్లోకి బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు నావికులు. ఈ కార్యక్రమాన్ని నగరవాసులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















