విశాఖలో గవర్నర్ ను కలిసిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు... చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తదితర పరిస్థితులను వివరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.