అన్వేషించండి
Botsa Satyanarayan : ప్రజా జీవితంలో ఉండాల్సిన పార్టీ కాదు టీడీపీ.. బొత్స హాట్ కామెంట్స్
ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పార్టీ టీడీపీ కాదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ పార్టీ ని నిషేధించాలని అన్నారు. రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహిస్తుంది టీడీపీ అని మండిపడ్డారు. నాటి అరాచకాలను అరికడుతోందీ వైసీపీ అని అభిప్రాయపడ్డారు బొత్స సత్యనారాయణ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్





















