అన్వేషించండి
Tirumala Cheetah Attack Kaushik Father Reaction: అప్పుడు కాళ్లు, చేతులు ఆడలేదు..!
రెండు రోజుల క్రితం అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుతపులి దాడిలో గాయపడిన ఐదేళ్ళ బాలుడు కౌశిక్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ దేవుని దయతోనే క్షేమంగా ఉన్నాడని, బాలుడికి చికిత్స అందించే విషయంలో టీటీడీ అధికారుల స్పందించిన తీరు అభినందనీయమంటున్న తండ్రి కొండయ్యతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
వరంగల్





















