అన్వేషించండి
Tirumala Brahmotsavaalu - Paradala Mani: పాతికేళ్లుగా శ్రీవారికి పరదాలు అందిస్తున్న మణి
తిరుమల శ్రీనివాసుడి క్షణకాల దర్శన భాగ్యం కోసం రోజూ వేలాది భక్తులు తిరుమలకు వస్తుంటారు. డబ్బు, బంగారం, ఆభరణాలు, భూమి.. ఇలా రకరకాలుగా తమ స్తోమతకు తగ్గట్లు భక్తులు మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇంకొందరు వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేయడమే శ్రీనివాసుడి సేవగా భావించి శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. కానీ తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి మాత్రం శ్రీవారికి సేవ చేయడానికి అరుదైన, అపూర్వ అవకాశం లభించింది.
వ్యూ మోర్





















