అన్వేషించండి
Telangana RTC Special Services : బస్ టికెట్ కొంటే...దర్శనం టికెట్ కొనుక్కునే అవకాశం | ABP Desam
Tirumala Srivari దర్శనం కోసం వెళ్లే భక్తులకు TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోజూ 1000 మంది భక్తులు తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించనుంది. బస్ టికెట్ ఖర్చుకు అదనంగా మూడొందలు చెల్లిస్తే శ్రీవారి దర్శన టికెట్లు ఇచ్చేలా బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. వారం రోజుల ముందే బుక్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కోరారు.
వ్యూ మోర్





















