అన్వేషించండి
Srivari Mettu Way Restarted: తిరుమలకు శ్రీవారి మెట్టు ప్రారంభం | Tirumala | TTD | ABP Desam
శ్రీవారి మెట్టును నేటి నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని TTD Chairman YV Subbareddy చెప్పారు. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు శ్రీవారి మెట్టు పూర్తిగా దెబ్బతినగా.. దాదాపు రూ. 3.06 కోట్లతో మర్మత్తులు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని సుబ్బారెడ్డి చెప్పారు.
వ్యూ మోర్





















