అన్వేషించండి
Nara Bhuvaneswari At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి దర్శించుకున్నారు. వైకుంఠం-1 గుండా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆమెకు అన్ని దర్శన ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా





















