అన్వేషించండి
తక్కువ రేట్లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు, బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నర ఏళ్లలో 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని, ఆ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా పేదలకు సొంత ఇంటి కల సహకారం చేశారని అన్నారు.మధ్య, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా సినిమాలకు వస్తారని వారికి భారంగా ఉండకుండా ఫిక్స్‌డ్ రేట్లు ఉండేలా ప్రభుత్వం చేసిందని అన్నారు.
వ్యూ మోర్





















