అన్వేషించండి
Minister RK Roja Comments: జగనన్నను పొగడ్తలతో ముంచేసిన రోజా | ABP Desam
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జగనన్న దీవెన కింద ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ వచ్చారు. అక్కడకు చేరుకున్న మంత్రి ఆర్కే రోజా సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
వ్యూ మోర్





















