అన్వేషించండి
How Gold Is Separated From Mud: తిరుపతి జిల్లాలోని ఈ వినూత్న వృత్తి గురించి విన్నారా..?
బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో, ఎంత డిమాండో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ మట్టి నుంచి బంగారం వేరు చేసే వృత్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అయితే తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొన్ని గ్రామాల్లో ఏం చేస్తారో తెలుసుకుందాం పదండి.
వ్యూ మోర్





















