అన్వేషించండి
Heavy Rush at Tirumala | Weekend Effect in Tirumala: గంటలకొద్దీ వెయిట్ చేస్తున్న భక్తులు | ABP Desam
Tirumala లో శ్రీవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా క్యూలైన్లో వెయిట్ చేస్తున్నారు. వీకెండ్ కావటంతో రద్దీ మరింత పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్లలో గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. Tirupati లోని కౌంటర్లలో ఈ రోజు Sarvadarshanam Tokens పొందినవారికి ఏప్రిల్ 12న దర్శన స్లాట్ లభిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.
వ్యూ మోర్





















