అన్వేషించండి
Car Set On Fire In Tirupati: జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటు చేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని కారులో ఉండగానే పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో.... కారు నంబర్ ఆధారంగా.... అతణ్ని వెదురుకుప్ప మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా గుర్తించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















