అన్వేషించండి
స్వామి వారి సేవలో సెలబ్రిటీలు | Actresses Trisha, Manchu Lakshmi Visits Tirumala | ABP Desam
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామసమయంలో హీరోయిన్ త్రిష, మంచులక్ష్మి, సినీ హీరో విశ్వనాథ్, జబర్దస్త్ మహేష్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















