అన్వేషించండి
Advertisement
Suspicious Body Found In Car: పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహాం గుర్తింపు, పోలీసుల విచారణ | ABP Desam
Vijayawada Patamatalanka డి మార్ట్ విఎంసీ స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. దీనిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. AP37 BA 5456 ఇండిగా కారులో మృతదేహాన్ని గుర్తిుంచారు. పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి కారు ఇక్కడే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పై మూడు రోజులుగా కారు రోడ్డు పక్కనే ఉన్నా కనీసం నైట్ రౌండ్స్ లో ఉన్న పోలీసులు కూడా గుర్తించక పొడవం పై విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion