అన్వేషించండి
మద్యం దుకాణంపై గ్రామస్తుల ఫైర్
తూర్పు గోదావరి జిల్లా తాడికోన గ్రామంలో మద్యం దుకాణం మాకు వద్దంటూ గ్రామస్తులు నిరసన చేస్తున్నారు. ఏకంగా వారం రోజులుగా వంటావార్పు తో నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు నిరసనను మరితం ఉద్ధృతం చేశారు. ఆ గ్రామస్తులతో మా ప్రతినిధి సుధీర్ ముఖాముఖి.
వ్యూ మోర్





















