అన్వేషించండి
Appanapally Coconut Toys: కోనసీమ కొబ్బరి పీచుతో అదిరిపోయే ఆకృతులు | Konaseema | ABP Desam
Konaseema అంటే Coconutకి పెట్టింది పేరు.. మరో Kerala అనిపించే కోనసీమ.. కొబ్బరి ఉత్పత్తులకు నెలవు.. అయితే కొబ్బరి ఆధారిత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండగా కొబ్బరి డొక్కల నుంచి లభించే పీచుకు అంతే స్థాయి డిమాండ్ ఉంది. Bed mattresses తయారీ రంగంలో Coconut Fibre ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో మనకి తెలయంది కాదు. మరి Appanapally లో వీటిని ఉపయోగించి Coconut Toys చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















