అన్వేషించండి
Pattabhi: జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విడుదలయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. అనంతరం వాహనంలో విజయవాడకు బయలుదేరారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















