అన్వేషించండి
P Gannavaram MLA : అంబాజీపేట మండలం కె.పెదపూడిలో పీ. గన్నవరం ఎమ్మెల్యే పర్యటన | ABP Desam
P Gannavaram MLA చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అంబాజీ పేట మండలం కే పెదపూడిలో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటనలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదని గ్రామస్తులు నిలదీశారు. కొంతమంది వైసీపీ కోసం మేం ఎంత కష్టపడినా అదంతా ఉపయోగం లేకుండా పోయిందంటూ ఎమ్మెల్యేను నిలదీయటంతో ఆయన చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















