అన్వేషించండి
Minister Kakani Reaction on Anil Kumar Meeting: తొలిసారిగా స్పందించిన మంత్రి కాకాణి | ABP Desam
మంత్రి అయిన తర్వాత తొలిసారి నెల్లూరు జిల్లాకు వచ్చిన Minister Kakani Govardhan Reddy కి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ సభపై మాట్లాడిన కాకాణి... అది ఎంతమాత్రం పోటీ సభ కాదన్నారు. మీడియా అలా చిత్రీకరిస్తోందన్నారు. కావలిలో తనకు లభించిన స్వాగతాన్ని మర్చిపోలేనన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















