అన్వేషించండి
Atmakuru Government Hospital: సెక్యూరిటీ, స్వీపర్లే చికిత్స చేశారు.. వ్యక్తి మృతి | ABP Desam
Nellore జిల్లా Atmakuru ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి వాచ్ మన్, స్వీపర్లు, కంపౌండర్లు కలిసి చికిత్స చేసిన వ్యక్తి చనిపోవడం చాలా సంచలనంగా మారింది.
వ్యూ మోర్





















