అన్వేషించండి
Dharma Reddy : డాలర్ శేషాద్రి లాంటి భక్తుడు, నిజాయతీపరుడు నాకు ఆత్మీయమిత్రుడని గర్వపడతా
డాలర్ శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటన్నారు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి. ఆలయ ఓఎస్డీ హఠాన్మరణం చెందటంతో ధర్మారెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డాలర్ కి వారసులు లేకపోవటంతో ఆయన డాలర్ ను తీసుకోవాలని ఆరునెలల క్రితమే కోరినా సున్నితంగా తిరస్కరించారన్నారు. అలాంటిది ఆయన ఈ రోజు దూరమయ్యే సరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ధర్మారెడ్డి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్





















