"వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వస్తాయన్న ధీమాతో ఉన్నామని..అదే వ్యాఖ్యలు సీఎం జగన్ అంటే తప్పేంటని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తిరుపతిలో పర్యటనలో భాగంగా శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో అధునాతన విశ్వ విద్యాలయం గ్రంధాలయాన్ని మంత్రి ప్రారంభించారు.. అనంతరం మాట్లాడిన అప్పలరాజు...గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు..ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడా నిలదీయలేదని, ప్రతిపక్షాలు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు."Minister Seediri Appalaraju
Flood Problems In Konaseema: మరోసారి పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ
Nellore Rottela Panduga : వరాల రొట్టెలు పట్టుకునేందుకు భారీగా భక్తులు..! | ABP Desam
Nagarjuna Sagar : పదిగేట్లు ఎత్తి నాగార్జున సాగర్ నుంచి వరద నీరు విడుదల | ABP Desam
Vizag Vrukshabandhan : పాతికేళ్లుగా కొనసాగుతున్న ప్రకృతి హిత కార్యక్రమం | ABP Desam
Mohan Babu Controversial Comments: షిర్డీ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు| ABP Desam
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!