అన్వేషించండి
పుల్లారెడ్డి స్వీట్ షాప్ లో అర్ధరాత్రి చోరీ
కర్నూలు రాజ్ విహార్ సెంటర్ లోని పుల్లారెడ్డి స్వీట్ షాప్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది.
దొంగ షాప్ షట్టర్ పగులగొట్టి లోపలికి వెళ్లి నగదు, స్వీట్స్ ఎత్తుకెళ్లాడు.
ఉదయం షాప్ యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు షాప్ లోని సీసీ పుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం



















