X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Watch: వినూత్న రీతిలో లిక్కర్ స్మగ్లింగ్.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

By : ABP Desam | Updated : 23 Sep 2021 02:22 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

విన్నూత్న రీతిలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ కారును కర్నూలు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు శరీన్ నగర్‌కు చెందిన సురేశ్ బాబు ఓ కారులో అలంపూర్ వైపు నుండి కర్నూలుకు వస్తుండగా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ అధికారులు కారును తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కారు ముందున్న బానెట్ లో 34 మద్యం బాటిళ్లు అమర్చినట్లు అధికారులు గుర్తించారు. మద్యం తరలిస్తున్న కారును, మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

సంబంధిత వీడియోలు

Ananthapuram TDP Leaders Houser Arrest : అనంతపురంలో టీడీపీ ముఖ్య నాయకుల గృహ నిర్బంధం

KURNOOL : అలనాటి రాచరిక సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది

Dussehra 2021: సిద్దిధాత్రిగా శ్రీశైలం భ్రమరాంబిక.. తెప్పోత్సవంతో ముగియనున్న దసరా ఉత్సవాలు

Srisailam: కాళరాత్రి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

Srisailam: కాత్యాయనీ అలంకార రూపంలో  భ్రమరాంబాదేవి

SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Breaking News Live Updates: ఏపీలోనూ టీఆర్ఎస్ పెట్టాలంటున్నారు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎన్నో విజ్ఞప్తులు: కేసీఆర్

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

ICC T20 WC 2021, IND vs PAK: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!