Anantapur జిల్లా D Harehal మండలం Muridi గ్రామంలో దారి విషయంలో రైతులు ఆందోళనకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు కొండా రెడ్డి పొలానికి దారి విషయమై రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. దీన్ని స్థానిక రైతులు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దారి లేకపోయినా ఉందంటూ సర్వే చేస్తున్నారని ఆరోపించారు. సర్వే కొనసాగిస్తే పురుగులమందు తాగుతామంటూ పురుగులమందు డబ్బాలతో ఆందోళన చేశారు. పోలీసులు వాటిని లాక్కోవటంతో సర్వేకు అడ్డంగా అక్కడే కూర్చుని రైతులు ఆందోళన కొనసాగించారు.
Excavations In Kondapalli Reserve Forest: గుర్తించిన అటవీ శాఖ అధికారులు | ABP Desam
AP CM Jagan Praises Bendapudi Students : భలే మాట్లాడుతున్నారే! | ABP Desam
Minister Gummanuru At Puttaparti: అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి | ABP Desam
RK Roja Counter To Chandrababu Naidu: కుప్పంలో మీరు చేయలేనిది మేం చేసి చూపించాం | Usha Sri Charan | ABP Desam
WaterApple Farming in AnanthaPur District:కరువు జిల్లాలో సిరులు కురిపిస్తున్న వాటర్ యాపిల్|ABP Desam
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు